సుమతీ శతకము
బద్దెన
 1. కందం
  క్కరకురాని చుట్టము,
  మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
  నెక్కిన బాఱని గుఱ్ఱము,
  గ్రక్కున విడువంగవలయు దరా సుమతీ.
 2. కందం
  ప్పిచ్చువాడు, వైద్యుడు,
  నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
  జొప్పడిన యూర నుండుము,
  చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
 3. కందం
  శ్రీరాముని దయచేతను
  నారూఢిగ సకల జనులు నౌరా యనగా
  ధారాళమైన నీతులు
  నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
 4. కందం
  కపు సింహాసనమున
  శుకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
  దొరగ బట్టము గట్టిన
  వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.
 5. కందం
  ప్పుడు సంపద కలిగిన
  ప్పుడు బంధువులు వత్తు ది యెట్లన్నన్‌
  తెప్పలుగ జెఱువు నిండిన
  ప్పలు పదివేలు చేరు దరా సుమతీ.
 6. కందం
  కారికి నుపకారము
  విరీతము గాదు సేయ వివరింపంగా;
  కారికి నుపకారము
  నెమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
 7. కందం
  ప్పటి కెయ్యది ప్రస్తుత
  ప్పటికా మాటలాడి, న్యుల మనముల్‌
  నొప్పించక, తా నొవ్వక,
  ప్పించుక తిరుగువాడు న్యుడు సుమతీ.
 8. కందం
  లములు నీట బాసిన
  లాప్తుని రశ్మి సోకి మలిన భంగిన్‌
  తమ నెలవులు దప్పిన
  మిత్రులు శత్రులౌట థ్యము సుమతీ.
 9. కందం
  డిగిన జీతంబియ్యని
  మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
  డిగల యెద్దుల గట్టుక
  డి దున్నుకు బ్రతుక వచ్చు హిలో సుమతీ
 10. కందం
  స్త్రీ ఎడ వాదులాడక
  బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
  మేలైన గుణము విడువకు
  లిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
 11. కందం
  సిరి దా వచ్చిన వచ్చును
  లితముగ నారికేళ లిలము భంగిన్
  సిరి దాఁ బోయిన బోవును
  రిమింగిన వెలగపండు రణిని సుమతీ!
 12. కందం
  మేలెంచని మాలిన్యుని
  మాను నగసాలివాని మంగలి హితుగా
  నేలిన నరపతి రాజ్యము
  నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
 13. కందం: 97%(38/39)
  సము విరసము కొరకే
  రిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
  పెరుగుట విరుగుట కొరకే
  తగ్గుట హెచ్చుకొరకే ధ్యము సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  43మాత్ర45
  గణ విభజన
  నల నల
  | | | | | | | | | | U
  స ము వి ర స ము కొ ర కే
  నల
  | | U | | U | | | | U | | | | U
  రి పూ ర్ణ సు ఖం బు అ ధి క బా ధ ల కొ ర కే
  నల నల
  | | | | | | | | | | U
  పె రు గు ట వి రు గు ట కొ ర కే
  నగ
  | | U | | U | | | U U | | | | U
  గ్గు ట హె చ్చు కొ ర కే ధ్య ము సు మ తీ
 14. కందం
  శుముల నొందని చదువును
  భినయమున రాగరసము నందని పాటల్
  గుగుభలు లేని కూటమి
  మెచ్చని మాటలెల్లఁ ప్పన సుమతీ!
 15. కందం: 90%(38/42)
  వేరవు జాతి కానీ
  వీముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
  దాసి కొడుకైన గాని
  కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  24యతివీవ్య
  33మాత్ర43
  44మాత్ర45
  44యతికాజు
  గణ విభజన
  గా
  U | | | U | U U
  వే వు జా తి కా నీ
  గా గా
  U | | U U | U | U | | U U
  వీ ముఁ దా జే య న ట్టి వ్య ర్థు డు గా నీ
  U | | | U | U |
  దా సి కొ డు కై న గా ని
  గా నగ
  U | | | | U U U | | | U | | U
  కా సు లు గ ల వాఁ డే రా జు గ ద రా సు మ తీ
 16. కందం
  వెయాలు సేయు బాసలు
  వెయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
  లోఁన గన్న కలిమియు,
  విసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
 17. కందం
  వెయాలివలనఁ గూరిమి
  లుగదు మరి గలిగెనేని డతేరదుగా
  లువురు నడిచెడి తెరుపునఁ
  బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
 18. కందం
  వీడెము సేయని నోరును
  జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
  బాడంగరాని నోరును
  బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
 19. కందం: 97%(38/39)
  విదగు నెవ్వరుచెప్పిన
  వినినంతనె వేగపడక వివరింపదగున్
  నికల్ల నిజము దెలిసిన
  నుజుడే పో నీతిపరుడు హిలో సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  41మాత్ర45
  గణ విభజన
  నల
  | | | | U | | U | |
  వి ద గు నె వ్వ రు చె ప్పి న
  నల
  | | U | | U | | | | | | U | | U
  వి ని నం త నె వే గ ప డ క వి వ రిం ప ద గున్
  నల నల
  | | U | | | | | | | |
  ని ల్ల ని జ ము దె లి సి న
  నగ గా నల
  | | | U U U | | | | | | U | | U
  ను జు డే పో నీ తి ప రు డు హి లో సు మ తీ
 20. కందం
  రి పంటలేని యూరును
  దొయుండని యారు తోడు దొరకని తెరువున్
  ను బతిలేని గృహమును
  యంగా రుద్రభూమి నదగు సుమతీ!
 21. కందం
  దైన చేను దున్నకు
  వైనను బంధుజనుల డకేగకుమీ
  రులకు మర్మము సెప్పకు
  పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
 22. కందం
  లావుగలవానికంటెను
  భావింపఁగ నీతిపరుఁడు లవంతుండౌ
  గ్రావంబంత గజంబును
  మాటివాఁడెక్కినట్లు హిలో సుమతీ!
 23. కందం: 87%(36/41)
  రూపించి పలికి బొంకకు
  ప్రాగు చుట్టంబు నెగ్గు లుకకు మదిలోఁ
  గోపించురాజుఁ గొల్వకు
  పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర45
  4గణాల సంఖ్య54
  41మాత్ర47
  45మాత్ర40
  44యతిపాసు
  గణ విభజన
  గా నల
  U U | | | | U | U
  రూ పిం చి ప లి కి బొం క కు
  గా నల
  U | | U U | U | | | | | | | U
  ప్రా గు చు ట్టం బు నె గ్గు లు క కు మ ది లోఁ
  గా
  U U | U | U | |
  గో పిం చు రా జుఁ గొ ల్వ కు
  రగురు నల నల
  U | U U | | | | | | | | | | U
  పా పు దే శం బు సొ ర కు ప ది ల ము సు మ తీ
 24. కందం: 85%(35/41)
  రా పొమ్మని పిలువని యా
  భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
  దీపంబు లేని ఇంటను
  చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  4గణాల సంఖ్య54
  41మాత్ర45
  42మాత్ర46
  45మాత్ర40
  44యతిచెసు
  4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
  గణ విభజన
  గా నల
  U U | | | | | | U
  రా పొ మ్మ ని పి లు వ ని యా
  గా
  U U | | U | U | U | | | | U
  భూ పా లు నిఁ గొ ల్వ ము క్తి ము క్తు లు గ ల వే
  గా
  U U | U | U | |
  దీ పం బు లే ని ఇం ట ను
  నగ రల
  | | | U U | U | U | | | | U
  చె వు ణి కీ ళ్లా డి న ట్లు సి ద్ధ ము సు మ తీ
 25. కందం: 83%(36/43)
  నాది నొకని వలచియుండగ
  దిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
  బొది జిలుక పిల్లి పట్టిన
  దువునె యా పంజరమున గతిని సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  1గణాల సంఖ్య34
  2ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
  3ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
  4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
  13బేసి గణం'జ' కానిది
  32బేసి గణం'జ' కానిది
  గణ విభజన
  నల
  U | | | | | | | U | |
  నా ది నొ క ని వ ల చి యుం డ
  నల నల
  | | | | | | U | | | | U | | | | U
  ది చె డి యొ క క్రూ ర వి టు డు మా న క తి రు గున్
  నల
  | | | | | U | U | |
  బొ ది జి లు క పి ల్లి ప ట్టి న
  నల గా నల నల
  | | | | U U | | | | | | | | | | U
  దు వు నె యా పం జ ర ము న గ తి ని సు మ తీ
 26. కందం
  మాఘనుఁ డాత్మధృతిఁ జెడి
  హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
  మానెడు జలములలోపల
  నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
 27. కందం
  మాకు బ్రాణము సత్యము
  కోకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
  బోటికిఁ బ్రాణము మానము
  చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
 28. కందం
  మంత్రిగలవాని రాజ్యము
  తంత్రము సెడకుండ నిలచుఁ రచుగ ధరలో
  మంత్రి విహీనుని రాజ్యము
  జంత్రపుఁగీలూడినట్లు రుగదు సుమతీ!
 29. కందం
  మంలపతి సముఖంబున
  మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
  గొండంత మదపుటేనుగు
  తొంము లేకుండినట్లు తోచుర సుమతీ!
 30. కందం
  వంతుడ నాకేమని
  లువురితో నిగ్రహించి లుకుట మేలా
  వంతమైన సర్పము
  లిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
 31. కందం
  బంగారు కుదువబెట్టకు
  సంరమునఁ బారిపోకు రసుఁడవగుచో
  నండి వెచ్చములాడకు
  వెంలితో జెలిమి వలదు వినురా సుమతీ!
 32. కందం
  పొరుగున పగవాడుండిన
  ని వొందగ వ్రాతగాఁడె లికయైనన్
  రఁగాఁపు కొండెమాడినఁ
  ణాలకు బ్రతుకులేదు దరా సుమతీ!
 33. కందం
  పెట్టిన దినములలోపల
  ట్టడవులకైనవచ్చు నానార్థములున్
  బెట్టని దినములఁ గనకపు
  ట్టెక్కిన నేమిలేదు దరా సుమతీ!
 34. కందం: 89%(35/39)
  పులిపాలు దెచ్చిఇచ్చిన
  వడఁగ గుండెగోసి యచే నిడినం
  పొడుగు ధనము బోసిన
  వెయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర43
  22బేసి గణం'జ' కానిది
  23ఆరవ గణంజ or నల
  24బేసి గణం'జ' కానిది
  గణ విభజన
  | | U | U | U | |
  పు లి పా లు దె చ్చి ఇ చ్చి న
  నల
  | | | | | U | U | | | U | | U
  వ డఁ గ గుం డె గో సి య చే ని డి నం
  నల నల
  | | | | | | | | U | |
  పొ డు గు ధ న ము బో సి న
  | | U | | U | U | | | U | | U
  వె యా లి కి గూ ర్మి లే దు వి ను రా సు మ తీ
 35. కందం
  పుత్రోత్సాహము తండ్రికి
  పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
  పుత్రుని కనుగొని పొగడగ
  పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
 36. కందం: 92%(36/39)
  పురికిని బ్రాణము కోమటి
  రికిని బ్రాణంబు నీరు సుమతిలోనం
  రికిని బ్రాణము తొండము
  సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  43మాత్ర45
  45మాత్ర42
  44యతిసిద్ధ
  గణ విభజన
  నల
  | | | | U | | U | |
  పు రి కి ని బ్రా ణ ము కో మ టి
  నల గా నల గా
  | | | | U U | U | | | | | U U
  రి కి ని బ్రా ణం బు నీ రు సు మ తి లో నం
  నల
  | | | | U | | U | |
  రి కి ని బ్రా ణ ము తొం డ ము
  నల నగ నల
  | | | | U | | | | | U | | | | U
  సి రి కి ని బ్రా ణ ము మ గు వ సి ద్ధ ము సు మ తీ
 37. కందం: 97%(38/39)
  పిలువని పనులకు బోవుట
  యని సతి రతియు రాజు గానని కొలువు
  బిలువని పేరంటంబును
  వని చెలిమియును జేయలదుర సుమతీ
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర43
  గణ విభజన
  నల నల
  | | | | | | | | U | |
  పి లు వ ని ప ను ల కు బో వు ట
  నల నల
  | | | | | | | | | U | U | | | | |
  య ని స తి ర తి యు రా జు గా న ని కొ లు వు
  నల గా
  | | | | U U U | |
  బి లు వ ని పే రం టం బు ను
  నల నల నల
  | | | | | | | | | U | | | | | | | U
  వ ని చె లి మి యు ను జే య ల దు ర సు మ తీ
 38. కందం: 97%(41/42)
  పాసునకైన యాపద
  జాలింబడి తీర్పఁదగదు ర్వజ్ఞునకుఁ
  దే గ్నిబడగఁ బట్టిన
  మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర43
  గణ విభజన
  U | | | U | U | |
  పా సు న కై న యా ప ద
  గా నల గా
  U U | | U | | | | U U | | |
  జా లిం బ డి తీ ర్పఁ ద గ దు ర్వ జ్ఞు న కుఁ
  గా నల
  U U | | | | U | |
  దే గ్ని బ డ గఁ బ ట్టి న
  U | | | | U | U | U | | | | U
  మే లె రు గు నె మీ టు గా క మే ది ని సు మ తీ
 39. కందం: 92%(39/42)
  పాను గలిసిన జలమును
  బావిధంబుననే యుండుఁ బరికింపగ
  బా చవిఁజెరచు గావున
  బాసుఁడగువాని పొందు లదుర సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  24మాత్ర45
  25మాత్ర42
  23ఆరవ గణంజ or నలగా
  గణ విభజన
  నల నల
  U | | | | | | | | | |
  పా ను గ లి సి న జ ల ము ను
  గా నగ లల
  U | | U | | U U | | | U | |
  బా వి ధం బు న నే యుం డుఁ బ రి కిం ప గ
  నల
  U | | | | | | U | |
  బా విఁ జె ర చు గా వు న
  నల
  U | | | | U | U | | | | | | | U
  బా సుఁ డ గు వా ని పొం దు ల దు ర సు మ తీ
 40. కందం: 97%(41/42)
  పాటెరుగని పతికొలువును
  గూటంబున కెరుకపడని కోమలిరతియు
  జేటెత్తజేయు చెలిమియు
  నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర43
  గణ విభజన
  నల నల
  U | | | | | | | | | |
  పా టె రు గ ని ప తి కొ లు వు ను
  గా నల నల
  U U | | | | | | | | U | | | | |
  గూ టం బు న కె రు క ప డ ని కో మ లి ర తి యు
  గా నల
  U U | U | | | | |
  జే టె త్త జే యు చె లి మి యు
  U | | | | U | U | U | | | | U
  నే టి కి నె ది రీ ది న ట్టు లె న్న గ సు మ తీ
 41. కందం
  లుదోమి సేయు విడియము
  గడిగిన నాఁటినిద్ర రుణులయెడలం
  బొయలుక నాటి కూటమి
  వె యింతని చెప్పరాదు వినురా సుమతీ !
 42. కందం: 97%(41/42)
  ర్వముల సతులఁ గవయకు
  ముర్వీశ్వరుకరుణ నమ్మి బ్బకు మదిలో
  ర్వింపనాలి బెంపకు
  నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  24యతిము
  గణ విభజన
  నల నల
  U | | | | | | | | | |
  ర్వ ము ల స తు లఁ గ వ య కు
  గా నల
  U U | | | | | U | U | | | | U
  ము ర్వీ శ్వ రు క రు ణ న మ్మి బ్బ కు మ ది లో
  గా
  U U | U | U | |
  ర్విం ప నా లి బెం ప కు
  నల
  U | | | | U | U | | | | | | | U
  ని ర్వ ణ ము లే ని చో ట ని లు వ కు సు మ తీ
 43. కందం: 97%(38/39)
  రుల కనిష్టము సెప్పకు
  పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్
  రుఁగదిసిన సతి గవయకు
  రింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  42మాత్ర45
  గణ విభజన
  నల
  | | | | U | | U | |
  రు ల క ని ష్ట ము సె ప్ప కు
  నల
  | | U | | | | | U | U | | | | U
  పొ రు గిం డ్ల కు బ ను లు లే క పో వ కు మె పు డున్
  నల నల నల
  | | | | | | | | | | | |
  రుఁ గ ది సి న స తి గ వ య కు
  నగ నల
  | U | | | | U | | | | U | | | | U
  రిం గి యు బి రు సై స హ య ము నె క్క కు సు మ తీ
 44. కందం: 92%(36/39)
  సతుల గోష్టినుండి
  పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
  రుసతి సుశీయైనను
  రుసంగతినున్న నింద పాలగు సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర43
  32మాత్ర46
  33మాత్ర41
  గణ విభజన
  నల
  | | | | | U | U |
  స తు ల గో ష్టి నుం డి
  నల గా
  | | | | U U | U | | | U | | U
  పు రు షు డు గాం గే యు డై న భు వి నిం ద బ డున్
  నల ?
  | | | | | U U | |
  రు స తి సు శీ యై న ను
  | | U | | U | U | U | | | | U
  రు సం గ తి ను న్న నిం ద పా ల గు సు మ తీ
 45. కందం
  సతి కూటమి గోరకు
  ధనముల కాసపడకు రునెంచకుమీ
  రిగాని గోష్టి సేయకు
  సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ !
 46. కందం
  నారీ సోదరుఁడై
  ధనముల కాసపడక రులకు హితుడైఁ
  రుల దనుఁబొగడ నెగడక
  రుఁలలిగిన నలుగనతఁడు రముడు సుమతీ !
 47. కందం
  నిచేయునెడల దాసియు
  నుభవమున రంభ మంత్రి యాలోచనలన్
  భుక్తి యెడలఁ దల్లియు
  నఁ దన కులకాంత యుండగురా సుమతీ !
 48. కందం
  తికడకుఁ దన్నుగూర్చిన
  తికడకును వేల్పుకడకు ద్గురు కడకున్
  సుతుకడకు రిత్తచేతుల
  తిమంతులు చనరు నీతిమార్గము సుమతీ !
 49. కందం
  వల దెవ్వరితోడను
  వంగా వలదు లేమి చ్చిన పిదపన్
  దెనాడవలదు సభలను
  గువకు మనసీయవలదు హిలో సుమతీ !
 50. కందం
  వ్వకుమీ సభలోపల
  వ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
  వ్వకుమీ పరసతితో
  వ్వకుమీ విప్రవరుల యమిది సుమతీ !
 51. కందం: 97%(38/39)
  రస భావాలంకృత
  వితాగోష్ఠియును మధుర గానంబును
  వివేకి కెంతఁజెప్పినఁ
  జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర42
  గణ విభజన
  నల గా
  | | | | U U U | |
  ర స భా వా లం కృ త
  నల గా లల
  | | U U | | | | | | U U | |
  వి తా గో ష్ఠి యు ను మ ధు ర గా నం బు ను
  | | U | U | U | |
  వి వే కి కెం తఁ జె ప్పి నఁ
  నల గా
  | | | | U U | U | U | | | | U
  జె వి టి కి శం ఖూ ది న ట్లు సి ద్ధ ము సు మ తీ
 52. కందం
  పతుల మేరదప్పిన
  ది మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
  ణము వైదికుఁడయినను
  ణాంతకమౌనుగాని మానదు సుమతీ !
 53. కందం: 92%(36/39)
  మున బాలుంద్రావరు
  మునను విషమ్మునైన క్షింతురుగా
  మెంత దోసకారియె
  మే చూపంగవలయు బాగుగ సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  2ప్రాస
  3ప్రాస
  4ప్రాస
  గణ విభజన
  నల గా
  | | | | U U U | |
  ము న బా లుం ద్రా వ రు
  నల గా
  | | | | | | U | U | U U | | U
  ము న ను వి ష మ్ము నై న క్షిం తు రు గా
  | | U | U | U | |
  మెం త దో స కా రి యె
  గా నల
  | | U U U | | | | U | | | | U
  మే చూ పం గ వ ల యు బా గు గ సు మ తీ
 54. కందం
  మ్మకు సుంకరి జూదరి
  మ్మకు మగసాలివాని టు వెలయాలిన్
  మ్మకు మంగలివానిని
  మ్మకుమీ వామహస్తు వనిని సుమతీ !
 55. కందం: 82%(33/40)
  డువకుమీ తెరువొక్కటఁ
  గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్
  ముడువకుమీ పరధనముల
  నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  2గణాల సంఖ్య54
  23మాత్ర46
  24మాత్ర45
  25మాత్ర40
  24యతిగుమి
  23ఆరవ గణంజ or నలరల
  గణ విభజన
  నల
  | | | | U | | U | |
  డు వ కు మీ తె రు వొ క్క టఁ
  నల రల
  | | | | U | | U | U | | U U
  గు డు వ కు మీ శ తృ నిం టఁ గూ రి మి తో డన్
  నల నల
  | | | | U | | | | | |
  ము డు వ కు మీ ప ర ధ న ము ల
  నల నల
  | | | | U | | | | | | U | | | | U
  ను డు వ కు మీ యె రు ల మ న సు నొ వ్వ గ సు మ తీ
 56. త్రిపది: 70%(17/24)
  సారంబగు నారికేళ సలిలము భంగిన్
  గావమును మరిమీదట
  భూరిసుఖావహము నగును భువిలో సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  12గణ స్వభావంఇంద్రతెలియదు
  14గణ స్వభావంఇంద్రతెలియదు
  24గణ స్వభావంసూర్యలఘువు
  3గణాల సంఖ్య36
  గణ విభజన
  ? నల
  U U | | U | U | | | | | U U
  సా రం గు నా రి కే ళ స లి ల ము భం గిన్
  నల
  U | | | | | | U | |
  గా ము ను మ రి మీ ద
  లల ?
  U | | U | | | | | | | | U | | U
  భూ రి సు ఖా వ హ ము న గు ను భు వి లో సు మ తీ
 57. కందం
  పతి సఖుఁడై యుండియు
  నెయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
  వారి కెంతకల గిన
  భాగ్యమె తనఁకుగాక థ్యము సుమతీ !
 58. కందం
  చేతులకు దొడవు దానము
  భూలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
  నీతియ తొడ వెవ్వారికి
  నాతికి మానంబు తొడవు యముగ సుమతీ !
 59. కందం: 90%(40/44)
  గ్గర కొండెము సెప్పెడు
  ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
  నెగ్గుఁబ్రజ కాచరించుట
  బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర45
  3గణాల సంఖ్య34
  33బేసి గణం'జ' కానిది
  గణ విభజన
  U | | U | | U | U
  గ్గ కొం డె ము సె ప్పె డు
  నల
  U | | | | | | | U | | | U | | U
  ప్రె గ్గ ప లు కు ల కు రా జు ప్రి యుఁ డై మ రి తా
  గా
  U U | | U | U | |
  నె గ్గుఁ బ్ర జ కా చ రిం చు
  గా నల నల
  U | | U U | | | | | | | | | | U
  బొ గ్గు కై క ల్ప త రు వు బొ డ చు ట సు మ తీ
 60. కందం: 97%(41/42)
  తాను భుజింపని యర్థము
  మావపతిఁ జేరుఁగొంత రి భూగతమౌఁ
  గాల నీఁగల గూర్చిన
  దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  45మాత్ర45
  గణ విభజన
  U | | U | | U | |
  తా ను భు జిం ప ని య ర్థ ము
  U | | | | U | U | | | U | | U
  మా ప తిఁ జే రుఁ గొం త రి భూ గ త మౌఁ
  U | | U | | U | |
  గా నీఁ గ ల గూ ర్చి న
  నల నగ
  U | | | | U | U | | | | | | | | U
  దే ని యె రుఁ జే రు న ట్లు తి ర గ ము న సు మ తీ
 61. కందం
  మాసిన నొలుమాసిన
  లువలు మాసినను బ్రాన ల్లభునైనం
  గుకాంతలైన రోఁతురు
  తికింపఁగ భూమిలోన దిరముగ సుమతీ !
 62. కందం
  నుండు విషము ఫణికిని
  వెయంగా దోకనుండు వృశ్చికమునకున్
  తోఁక యనక యుండును
  లునకు నిలువెల్ల విషము దరా సుమతీ !
 63. కందం
  ములము వేయని నోరును
  వితులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్
  లములు లేని కొలకుఁను
  హిధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ !
 64. కందం
  వారు లేనిచోటను
  వించుక లేనిచోట గడముచోటన్
  నుమానమైన చోటను
  నుజునకును నిలువఁదగదు హిలో సుమతీ !
 65. కందం: 86%(33/38)
  కలిమి ఇంద్రభోగము
  లేమియె సర్వలోక దారిద్య్రంబున్
  చావు జతద్ప్రళయము
  ను వలచినదియె రంభ తథ్యము సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  4గణాల సంఖ్య54
  43మాత్ర46
  44మాత్ర45
  45మాత్ర40
  44యతిము
  గణ విభజన
  నల
  | | | | | U | U | |
  క లి మి ఇం ద్ర భో గ ము
  గా గా
  | | U | | U | U | U U U U
  లే మి యె స ర్వ లో క దా రి ద్య్రం బున్
  నల
  | | U | | U | | | |
  చా వు జ త ద్ప్ర ళ య ము
  నల నల రల నగ
  | | | | | | | | U | U | | | | U
  ను వ ల చి న ది యె రం భ త థ్య ము సు మ తీ
 66. కందం
  యూరి తపసితనమును
  పుత్త్రుని విద్య పెంపుఁ న సతి రూపున్
  పెరటిచెట్టు మందును
  సున వర్ణింప రెట్టి నుజులు సుమతీ !
 67. కందం: 97%(38/39)
  కోపమె తన శతృవు
  శాంతమె తనకు రక్ష య చుట్టంబౌఁ
  సంతోషమె స్వర్గము
  దుఃఖమె నరకమండ్రు ధ్యము సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర43
  గణ విభజన
  నల
  | | U | | | | | | |
  కో ప మె త న శ తృ వు
  నల గా
  | | U | | | | | U | | | U U U
  శాం త మె త న కు ర క్ష య చు ట్టం బౌఁ
  | | U U | | U | |
  సం తో ష మె స్వ ర్గ ము
  నల
  | | U | | | | | U | U | | | | U
  దుః ఖ మె న ర క మం డ్రు ధ్య ము సు మ తీ
 68. కందం
  వోర్వక యొడలోర్వక
  డువేగం బడచిపడినఁ గార్యంబగునే
  వోర్చిన నొడలోర్చినఁ
  జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ !
 69. కందం
  చేతులకు దొడవు దానము
  భూలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
  నీతియ తొడ వెవ్వారికి
  నాతికి మానంబు తొడవు యముగ సుమతీ !
 70. కందం
  చుట్టములు గానివారలు
  చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
  నెట్టుకొని యాశ్రయింతురు
  ట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ దరా సుమతీ !
 71. కందం
  కొగాని కొడుకు పుట్టినఁ
  కొగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
  జెకు తుద వెన్నుఁపుట్టిన
  జెకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ !
 72. కందం
  కోలి విశ్వాసంబును
  బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్
  వేముల తియ్యఁదనంబును
  భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ !
 73. కందం: 94%(37/39)
  నగల మననిఁజూచిన
  డుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
  నుడుగు మగనిఁ జూచిన
  డుపీనుఁగు వచ్చెననుచు గుదురు సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  25మాత్ర45
  24యతిచు
  గణ విభజన
  నల నల
  | | | | | | | | U | |
  న గ ల మ న నిఁ జూ చి న
  నల నల నల నల నగ
  | | | | | | | | | | | | | | | | | | | U
  డు గ గ డు గు న మ డుఁ గు లి డు చు ర తి వ లు త మ లో
  నల నల
  | | | | | | | | U | |
  ను డు గు మ గ నిఁ జూ చి న
  నల నల
  | | U | | U | | | | | | | | | | U
  డు పీ నుఁ గు వ చ్చె న ను చు గు దు రు సు మ తీ
 74. కందం: 92%(39/42)
  చీలు పెట్టిన పుట్టలు
  పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
  హేమంబుఁ గూడఁబెట్టిన
  భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ !
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  45మాత్ర43
  44యతిభూవి
  44బేసి గణం'జ' కానిది
  గణ విభజన
  U | | U | | U | |
  చీ లు పె ట్టి న పు ట్ట లు
  U | | | | U | U | U | | | | U
  పా ము కి ర వై న య ట్లు పా మ రుఁ డు ద గన్
  గా
  U U | U | U | |
  హే మం బుఁ గూ డఁ బె ట్టి న
  గా
  U U | | U U | | | U | | U
  భూ మీ శు ల పాఁ జే రు భు వి లో సు మ తీ
 75. త్రిపది2: 70%(14/20)
  హింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
  కంఠి కంట కన్నీ
  రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  12గణ స్వభావంఇంద్రతెలియదు
  14గణ స్వభావంఇంద్రతెలియదు
  23గణ స్వభావంసూర్యగురువు
  3గణాల సంఖ్య35
  గణ విభజన
  సల ? నగ
  | | U | | U | U | | | U | | U
  హిం ప కు వ ట్టి త ప్పు ఘ టి యిం ప కు మీ
  సల
  | | U | U | U U
  కం ఠి కం ట క న్నీ
  నల సల భల
  | | | | | | U | U | U | | | | U
  రొ లి కి న సి రి యిం ట నుం డ నొ ల్ల దు సు మ తీ
 76. కందం
  కూరిమిగల దినములలో
  నేము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
  కూరిమి విరసంబైనను
  నేములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
 77. కందం
  కొంచెపు నరుసంగతిచే
  నంచితముగఁ గీడువచ్చు దియెట్లన్నన్
  గించిత్తు నల్లి కుట్టిన
  మంమునకుఁ జేటువచ్చు హిలో సుమతీ!
 78. కందం: 90%(38/42)
  కాణములేని నగవును
  బేణమును లేని లేమ పృథివీస్థలిలో
  బూణము లేని బూరెయు
  వీణములేని పెండ్లి వృరా సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  45మాత్ర43
  44యతివీ
  42బేసి గణం'జ' కానిది
  44బేసి గణం'జ' కానిది
  గణ విభజన
  నల
  U | | | U | | | | |
  కా ము లే ని న గ వు ను
  U | | | | U | U | | | U | | U
  బే ము ను లే ని లే మ పృ థి వీ స్థ లి లో
  U | | | U | U | |
  బూ ము లే ని బూ రె యు
  U | | | U | U | | | U | | U
  వీ ము లే ని పెం డ్లి వృ రా సు మ తీ
 79. కందం
  కాముకుడు దనిసి విడిచిన
  కోలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
  బ్రేమున జెరకు పిప్పికి
  జీలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
 80. కందం
  కాదు సుమీ దుస్సంగతి
  పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
  వాదుసుమీ యప్పిచ్చుట
  లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
 81. కందం
  విగానివాని వ్రాఁతయు
  రసభావములు లేని నాతుల వలపుం
  విలి చను పందినేయని
  వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!
 82. కందం: 94%(37/39)
  సుగాయఁ గరచి చూచిన
  లక తన యోగరుగా మధురంబగునా?
  గలుగు యువతులుండఁగఁ
  సిబాలలఁ బొందువాఁడు శువుర సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  24మాత్ర45
  23ఆరవ గణంజ or నల
  గణ విభజన
  నల
  | | U | | | | U | |
  సు గా యఁ గ ర చి చూ చి న
  నల నగ
  | | | | | | U | | U | | | U | | U
  ల క త న యో గ రు గా మ ధు రం బ గు నా
  నల నల
  | | | | | | | | U | |
  గ లు గు యు వ తు లుం డఁ గఁ
  నల
  | | U | | U | U | | | | | | | U
  సి బా ల లఁ బొం దు వాఁ డు శు వు ర సు మ తీ
 83. కందం
  ణము సాధై యున్నను
  రి మద ముడిగినను బాము రవకయున్నన్
  దేలు మీటకున్నను
  మరుదుగ లెక్క గొనరు దరా సుమతీ!
 84. కందం
  ణము గరణము నమ్మిన
  ణాంతకమౌను గాని నలేడు సుమీ
  ణము తన సరి కరణము
  రి నమ్మక మర్మమీక నవలె సుమతీ!
 85. కందం: 86%(33/38)
  లములు నీడఁ బాసినఁ
  లాప్తుని రశ్మి సోకి మలినభంగిన్
  దమ నెలవులు దప్పినఁ
  మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  4గణాల సంఖ్య54
  43మాత్ర46
  44మాత్ర45
  45మాత్ర40
  44యతిము
  గణ విభజన
  నల
  | | | | | U | U | |
  ల ము లు నీ డఁ బా సి నఁ
  నల గా
  | | U | | U | U | | | | | U U
  లా ప్తు ని ర శ్మి సో కి మ లి న భం గిన్
  నల నల
  | | | | | | | | U | |
  ద మ నె ల వు లు ద ప్పి నఁ
  నల రల నగ
  | | U | | | | U | U | | | | U
  మి త్రు లు శ తృ లౌ ట త థ్య ము సు మ తీ
 86. కందం
  ప్పకు నొరగాలైనను
  ప్పమునకు రోగమైన తి తులువైనన్
  ముప్పున దరిద్రుడైనను
  ప్పదు మరి దుఃఖమగుట థ్యము సుమతీ!
 87. కందం: 94%(37/39)
  కపు సింహాసనము
  శుకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
  దొరఁగ బట్టముగట్టిన
  వెకటి గుణమేల మాను వినరా సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర43
  25మాత్ర43
  గణ విభజన
  నల గా
  | | | | U U | | |
  క పు సిం హా స న ము
  నల గా
  | | | | U U | U | | | U | | |
  శు క ముఁ గూ ర్చుం డ బె ట్టి శు భ ల గ్న ము నఁ
  నల
  | | | | U | | U | |
  దొ రఁ గ బ ట్ట ము గ ట్టి న
  నల
  | | | | | | U | U | | | U | | U
  వె క టి గు ణ మే ల మా ను వి న రా సు మ తీ
 88. కందం: 94%(37/39)
  డు బలవంతుడైనను
  బుమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
  వుండనిచ్చె నేనియు
  డుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  12మాత్ర46
  13మాత్ర41
  గణ విభజన
  నల రల
  | | | | U | U | |
  డు బ ల వం తు డై న ను
  నల గా గా
  | | | | U U | U | U | | U U
  బు మి ని బ్రా యం పు టా లి బు ట్టి న యిం టం
  | | U | U | U | |
  వుం డ ని చ్చె నే ని యు
  నల
  | | | | U | | | U | U | | | | U
  డు పు గ నం గ డి కి దా నె పం పు ట సు మ తీ
 89. కందం
  ల బండ్లును వచ్చును
  లు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
  లు బండ్లును వలెనే
  వాడంబడు గలిమిలేమి సుధను సుమతీ!
 90. కందం
  ల్లనిసతి నొల్లనిపతి
  నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
  గొల్లండు గాక ధరలో
  గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
 91. కందం
  యూరికి నొక కరణము
  నొ తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
  వికలు గాక యుండునె
  లంబును గొట్టువడక హజము సుమతీ!
 92. కందం
  కుమీ కసుగాయలు
  దోకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
  పాకుమీ రణమందున
  మీకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
 93. కందం
  ప్పుడు సంపద కలిగిన
  ప్పుడె బంధువులు వత్తుది యెట్లన్నన్
  దెప్పలుగ జెరువునిండిన
  ప్పలు పదివేలు చేరు దరా సుమతీ!
 94. కందం
  ప్పుడు దప్పులు వెదకెడు
  ప్పురుషుని కొల్వ గూడ దియెట్లన్నన్
  ర్పంబు పడగనీడను
  ప్పవసించిన విధంబు దరా సుమతీ!
 95. కందం
  కారికి నుపకారము
  విరీతముగాదు సేయ వివరింపంగా
  కారికి నుపకారము
  నెమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
 96. కందం
  కము ద్రావెడు హయమును
  మున నుప్పొంగుచుండు త్తేభంబున్
  మొవుకడ నున్న వృషభము
  దువని యా నీచుకడకుఁ నకుర సుమతీ!
 97. కందం: 97%(41/42)
  త్తమ గుణములు నీచు
  కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
  నెత్తిచ్చి కరగిపోసిన
  నిత్తడి బంగారుమగునె లలో సుమతీ!
  తప్పులు
  పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
  13మాత్ర43
  గణ విభజన
  నల
  U | | | | | | U |
  త్త గు ణ ము లు నీ చు
  నల గా
  U | | | | | | | U | U | | U U
  కె త్తె గు న గ లు గ నే ర్చు నె య్య డ లం దా
  గా నల
  U U | | | | U | |
  నె త్తి చ్చి క ర గి పో సి న
  గా నల
  U | | U U | | | | | | U | | U
  ని త్త డి బం గా రు మ గు నె ల లో సు మ తీ
 98. కందం
  డుముండదె నూరేండ్లును
  డియుండదె పేర్మి బాము దినూరేండ్లున్
  డుపునఁ గొక్కెర యుండదె
  డు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
 99. కందం
  మ్ముగఁ జదువని నోరును
  మ్మాయని పిలిచి యన్నడుగని నోరున్
  మ్ములఁ బిలువని నోరును
  గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
 100. కందం
  ఆఁకొన్న కూడె యమృతము
  తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
  సోఁకోర్చువాఁడె మనుజుఁడు
  తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
 101. కందం
  ల్లుని మంచితనంబును
  గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
  బొల్లున దంచిన బియ్యముఁ
  దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
 102. కందం
  ప్పుగొని సేయు విభవము
  ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
  ప్పురయని నృపురాజ్యము
  దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
 103. కందం
  డియాస కొలువుఁ గొలువకు
  గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
  విడువక కూరిమి సేయకు
  వినిఁదో డరయఁకొంటి రుగకు సుమతీ!
 104. కందం
  డిగిన జీతంబియ్యని
  మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
  డిగల యెద్దుల గట్టుక
  డి దున్నుకు బ్రతుకవచ్చు హిలో సుమతీ!
 105. కందం
  క్కరకు రాని చుట్టము,
  మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
  నెక్కినఁ బారని గుర్రము,
  గ్రక్కున విడువంగ వలయుఁ దరా సుమతీ!
 106. కందం
  శ్రీరాముని దయచేతను
  నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
  ధారాళమైన నీతులు
  నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!