త్రిపది పద్య లక్షణములు

 1. జాతి రకానికి చెందినది
 2. 8 నుండి 16 అక్షరములు ఉండును.
 3. 3 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. గణ లక్షణాలు :
  1. ఒకటవ పాదమునందు నాలుగు ఇంద్ర గణములుండును.
  2. రెండవ పాదమునందు రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.
  3. మూడవ పాదమునందు రెండు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
 6. ఉదాహరణలు:
  1. త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
   ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
   ద్యుపతిద్వయార్కులునౌల

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.